How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

Bodakakara kaya Kura


 aakakarakaya-vepudu













బోడ కాకరకాయ కూర
కావలసిన పదార్థాలు:
బోడ కాకరకాయలు-పావు కిలో
ఉల్లిగడ్డ-ఒకటి (చిన్నది)
అల్లం వెల్లుల్లి ముద్ద-ండు చెంచెలు
పసుపు-చిటికెడు
కారప్పొడి-ండు చెంచెలు
చక్కెర-చెంచెడు
నువ్వుల పొడి-ండు చెంచెలు
ధనియాల పొడి-ండు చెంచెలు
పాలు-చిన్న గరిటెడు
మంచి నూనె-సరిపడా
పోపు గింజలు-సరిపడా
కొత్తిమీర కట్ట-ఒకటి
ఉప్పు-రుచికి తగినంత
తయారు చేసే పద్ధతి:
బోడ కాకర కాయల్ని చక్రాల్లా తరుగుకోవాలి. స్టౌ మీద మూకుడు పెట్టి ఒక గరిటెడు నూనె వేయాలి. అది కాగిన తర్వాత అందులో పోపు గింజలు ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం ముద్ద వేసి, బాగా కలపాలి. తర్వాత కాకరకాయ ముక్కలు వేసి పాలు పోసి మూత పెట్టాలి. కొంచెం మగ్గిన తర్వాత కారం, ఉప్పు వేసి కొద్దిసేపు ఉంచి, దానిలో నువ్వుల పొడి, ధనియాల పొడి, చక్కెర వేసుకుని బాగా డీప్ ఫ్రై చేయాలి. చివరలో కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే! వేడి వేడి అన్నంలోకి బోడ కాకర కాయ కూర ఎంతో రుచిగా ఉంటది.

 Through out last week weather played spoil sport. Very wet days. And such days call for a favorite vegetable of mine, Aakakarakaya aka Teasel gourd. Called Kantola in Hindi, am not sure what its called in other regional Indian languages. Readers, please help?
Ingred

Bodakakara kaya Kura

ients:
1/4 kg aakakarakaya, lightly peel, quarter
2 onions, sliced
large pinch turmeric pwd
1 tsp red chilli pwd
pinch of roasted methi pwd
1/4 tsp garam masala pwd
large pinch sugar
2 tbsps oil
salt to taste
For seasoning/poppu/tadka:
10-12 curry leaves
1 Drizzle 2 tsps oil in a vessel, add the quartered teasel gourds along with a large pinch of sugar and saute for 9-10 mts till they attain a pink shade.
2 Heat 1 1/2 tsps oil in a cooking vessel, add sliced onions and saute for 3-4 mts. Remove from vessel, cool and make a paste. Keep aside.
3 In the same vessel, the onions were sauteed, add the remaining oil, add curry leaves and the onion paste and saute for 4 mts. Add chilli pwd, methi pwd, haldi, garam masala and salt and combine.
4 Add the roasted teasel gourd quarters and stir fry on medium heat ensuring they don’t burn or stick to the pan. Keep frying till they well roasted and this could take about 18-20 mts.

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE