Name: Sripada Rao Duddilla
Fathers Name: Radhakrisniah Duddilla
Date of Birth: 06.11.1939
Place of Birth Dhanwada Village .
Mahadevpur Taluk
Karimnagar Dist.
Andhra Pradesh
Education: B. Sc, LL.B (Gold Medalist)
Constituency: Manthani, Karimnagar Dist., Andhra Pradesh
Political Party: Congress (I)
Whether married or not Married;
if married, name of wife: Mrs. D.Jaysri (wife)
Number of Children: Sons - 4
Daughters - 2
Profession: Agriculturist
(Grower in Paddy, Tobacco, Pulses and others.)
Social Activities: Social Worker.
Public Officers Held: As per Annexure.
Membership of Social: Under Officer, NCC, 1956 to 1958
Gen. Captain in Sports, Law College ,
Participated in Badminton, Hockey, and
Volley Ball and others. Also won many
Matches and Medals.
Hobbies: Social & Developmental Activities,
Special Interests: To take path in Developmental Activities for the
integrity and prosperity of the country/ Union.
Recreation: Sports & Reading
Permanent Address: Duddilla Sripada Rao
Karimnagar District, A.P State .
Whether belong s to SC/ST/BC: No
CONFERENCES, SEMINARS: 37th Parliamentary Conference, New Delhi
Speakers’ Conference on Anti Defection law,
Seminar on Jourist at Vishakapatnam and
Seminar Conducted by Public Relation Society,
ANNEXURE TO BIO DATA OF MR. D. SRIPADA RAO
MEMBER OF LEGISLATIVE ASSEMBLY, ANDHRA PRADESH
S.No YEAR & PERIOD POSITIONS HELD
1. 1958 TO 1960 In Govt. Service as an Extension Officer
(Panchayat). Panchayat Samithi, kanpur ,
Adilabad District.
2. 1964 to 1983 Sarpanch, Gram Panchayat,
(Jan, 20th) Dhanwada Village , Mahadevpur Taluk,
Karimnagar District (Unanimously Elected)
3. 1965 to 1983(March) President, Agricultural Developnemt Bank,
Manthani & mahadevpur, Karimnagar District.
4. 1980 to 1983 (Jan) Vice President, Panchayat Samithi,
Mahadevpur Taluk, Karimnagar District.
5. 1956 to 1969 Member, District Library Authority,
Karimnagar.
6. 1956 to 1985 President. Coop. Credit Society, Dhanwada.
7. 1982 onwards Growers representative from Andhra
Pradesh to All India Cotton Board under Union Ministry of Commerce.
8. 1975 to 1978 General Secretary, District Congress
Committee I, Karimnagar.
9. 1983 to 1984 Member of Legislative Assembly
(Nov., onwards) Andhra Pradesh from Manthani Assembly
Constitution.
10. 1983 to 1989 Member in Many Legislative Committees:
Library Committee.
1. Assurance Committee.
2. Estimates Committee.
11. 1985 to 1989 Whip in Congress Legislature Party.
మంథని ప్రజలఆత్మ బంధువుశ్రీపాదరావు
మంథని ప్రజల ఆత్మ బంధువు శ్రీపాదరావు.
అడవి తల్లి ఒడిలో పుట్టి వారి కోసం రాజకీయాల్లోకి అడుగిడిన శ్రీపాదరావు, వారి అభివ్రుది కోసం అహర్నిశలు శ్రమించి, అ తల్లి ఒడిలోనే తుది స్వశ వదిలిన దిరోధతుడు శ్రీపాదరావు.
౧౯౩౫ సంవత్సరమలోమార్చి ౨ న కాటారం మండల ధన్వాడ గ్రామానికిచెందినా మౌళి పటేల్ రాధాకిస్టయ్య, కమలాభైదంపతులకు జన్మించాడు. అమ్మమ్మ వారునివాసముండే నాగపూర్ లో పుట్టిన అయన ప్రాధమికవిద్య ధన్వాడ గ్రామంలో చేసి, ఎస్ ఎస్ సి వరకు మంథనిలోని బావగారు సువర్ణ చంటయ్య ఇంట్లో ఉండి పూర్తిచేశారు.
ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ లో చేసిన తరువాత ఆదిలాబాద్ జిల్లా లో పంచాయతి ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం కొన్నిరోజులు చేశారు. ఆ తరువాత నాగపూర్ లో న్యాయ వాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్ ఎల్ బి పూర్తి చేసి ప్రాక్టీసు పెట్టారు. తండ్రి మరణాంతరం స్వంత ఉరికి వచ్చిన శ్రీపాద వ్యవసాయమే వ్రుతిగా చేసుకొని, గ్రామం లోనేఉన్నారు.
కొన్ని రోజుల తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామం నుండి సర్పంచ్ గా పోటి చేయాలని ప్రజలు ఒతిడిచేశారు. నాయకత్వ లక్షనాలు పుణికి పుచ్చుకున్న శ్రీపాద రాజకీయాల్లోకి అడుగిడాలని స్నేహితులు, హితులప్రోత్శాహించారు. ఆ దిశగా అడుగులు వేస్తూ పోటి చేసి మొదటి సారి సర్పంచ్ గా ఎన్నుకో బడ్డారు. వరుసగా మరో మారుఆయనకే ప్రజలు మాధతు పలకడం తో రెండవ సారి ఎన్నికయ్యారు. మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా ఎన్నికైనతరువాత ఎల్ ఎం బి చైర్మన్ పదవికి మంథని నుండి గెలిచారు.
ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎల్ ఎం బి బ్యాంకుచైర్మన్ ఎన్నిక ఎంతో సహకరించింది.
దీంతో పూర్తిగా నియోజకవర్గానికే ఆయన సుపరిచితమైనాడు.
పదవి వస్తే ముఖంచాటు చేసుకునే నాయకులకు భిన్నంగా అయన ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్ట, నష్టాలలో పాలు పంచుకొని ప్రజానాయకునిగా ఎదిగాడు.
౧౯౮౪ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఏమ్మేల్లెగా పోటి చేసే అవకాశం లభించింది. అప్పుడే పురుడు పోసుకున్న తెలుగు దేశం పార్టీ ప్రభావం, ఎన్టిఆర్ ప్రభంజనం ముందు శ్రీపాదరావు విజయం సాదించగలుగుతాడ అనే అంశం ఫై స్వపార్టీ, విపక్షాలలో చర్చ జరిగింది. తెలుగుదేశం, సంజయ్ విచార మంచ్ మధ్య ఎన్నికలఒప్పందం కారణంగా మంథని నుండి పోటిగా విచార మంచ్ నుండి చంద్రుపట్ల రాజి రెడ్డి దిగారు. వీరిదరి మధ్య గట్టి పోటినెలకొనగా చివరకు శ్రీపాదరావు విజయం సాధించారు.
ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగాఎన్నికైన ఆయనకు శాశన సభ స్పీకర్ గా అన్ని పార్టీల మధ్హతుతో పదవినదిష్టించారు. ఆ పదివికి వన్నె తెచ్చారని ఎంతో మంది ప్రముకులు, రాజ కియా విశ్లేసకులతో ప్రశంశలు పొందారు. ఒకవైపు స్పీకర్ పదవి భాద్యతతో నిర్వ్య హిస్తునే మరోవైపు తన స్వంత నియోజకవర్గ ప్రజలను మాత్రం మరిచిపోకుండా, మరింత దగ్గరయ్యారు.
విమర్శలకు వెరవకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా, అభివ్రుదిఫై దృష్టి సారిస్తూ ముందుకు కదిలారు.
మంథని ప్రాంతంలో అభివ్రుదిపరిమళాల పరంపరlఉ ఐవీయడం ప్రారంభం అయింది అంటే శ్రీపాద రావు స్పీకర్ ఉన్న సమయంలోనే అని చెప్పుకోవచ్చు.
౧౯౯౪ ఎన్నికల ముందు నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన ప్రత్యేక్ష పోరు తీవ్రంగా ప్రభావం చూపింది. తీవ్రఉద్రిక్త పరిస్థితుల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు పరాజయం పాలయ్యాడు. అయిన ఓటమి పాలయిన ప్రజలకు మాత్రం దూరం కాలేదు. వారి మధ్య లోనే ఉంటూ వారికి తన శక్తి మేరకు సేవ చేస్తూనే ఉంటూ వచాడు.
పాలకపక్షం, ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి ఎమ్మెల్యే రామ్ రెడ్డి ఫై కనీసం పల్లెత్హు మాట, విమర్శ కూడా చేయకుండాహుందాగా వ్యవహరించి, తన ప్రజాభిమాన్ని మరింత చూరగొన్నారు.
ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులనుపట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించింది. ౧౯౯౯ ఏప్రిల్ ౧౩ న మహాదేవపూర్మండలం అన్నారంకు తన అనుచర వర్గంతో వెళ్లి వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలోని అడవుల్లో ఆయన వాహనాన్నినక్సల్స్ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలి తీసుకెళ్ళి కరుకు తుపాకి తూటాలతో విగత జీవున్ని చేశారు. ఈసంఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఎన్నడు అపకారాన్ని తలపెట్టని నాయకుణ్ణి నిష్కారణంగా హతమార్చిన నక్సల్స్ ఫైవిమర్శలు గుప్పు మన్నాయి. రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ప్రజల కోసం తుపాకులు పట్టినట్లు చెప్పుకొనే నక్సల్స్ ఇలాంటి దుశ్చర్య కు పాల్పడడం ప్రతి ఒక్కరు ప్రత్యేక్షంగా విమర్శించారు. అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు సైతం హుట హుటిన మర్తురీలో ఉన్న మృత దేహాన్ని చూసేందుకు తరలిల్ వచ్చారు. నక్సల్స్ కు వెతిరేఖంగానినాదాలు చీస్తూ, కన్నీటి పర్యంతమై అయన అంత్య క్రియల్లో పాల్గొన్నారు.
అయన మరణించిన.. ఇప్పటికి ప్రజలహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు... ఆ ఉన్నత ప్రజా నాయకునికి హృదయ పూర్వక నివాళులు...