How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

Mana Manthani Calendar-2013


మన మంథని 2013 క్యాలెండర్ ఆవిష్కరణ .


          CALENDAR-12 PAGES (JPG) 
Click Here and  Save Image as ( Download)
Mana Manthani క్యాలెండర్ – 2013 Total 12Pages MANA MANTHANIWEB SITE ...ద్వారా .... FREE Download చేసుకోగలరు. మరియు మీ మీ ప్రాంతంలోనే Distribution points…ఏర్పాటు చేయడం జరిగింది .దయచేసి Original soft copies తీసుకోగలరు.. మీకు మరి కొన్ని CALENDARS కావలిసిన వారు













AVADHANULA PRASAD-9246575261…


          January to June... Pls DOWNLOAD PDF FILE
 July to Dec... Pls DOWNLOAD PDF FILE


మన మంథని వెబ్ సైట్ వారు రూపొందించిన 2013 క్యాలెండర్ ను మంత్రి వర్యులు . శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ లోని తమ నివాసం లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గట్టు నారాయణ గురూజీ, శ్రీ సీతారామ సేవా సదన్ వ్యవస్థాపకులు పాల్గొని మంథని వా స్తవ్యులకు తమ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు .

మన మంథని వెబ్ సైట్ రూపొందించిన క్యాలెండర్ 2013 ఆవిష్కరిస్తూ , మంథని లోని దేవాలయాల గురించి తెలియచేసినందుకు, అలాగే అందరికి అవసరమయిన సమాచారాన్ని అన్ని వర్గాలకు పనికి వచ్చేలా అందిస్తున్నందుకు మన మంథని వెబ్ సైట్ ను మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుగారు అభినందించారు. నియోజక వర్గ అభివృద్ధి గురించి కూడా సమగ్రంగా తెలియచేయాలని ఆయన ఆకాంక్షించారు. నియోజక వర్గ ప్రజందరికి శ్రీధర్ బాబుగారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 


శ్రీ నారాయణ గురూజీ తన సందేశాన్ని ఖండాంతరాలలో వున్న మంథని వాసులకు తెలియజేస్తూ , మంథని అభివృద్ధి గురించి అందరు ఇతోదికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు . 

ఈ కార్యక్రమములో మన మంథని వెబ్ సైట్ నిర్వాహకులు అవధానుల ప్రసాద్, శ్రీరంభట్ల కిశోరే, వాల్మీకం అరవింద్, న్యాయవాది లోకే రాధా కిషన్ పాల్గొన్నారు. మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, నారాయణ గురూజీకి అవధానుల ప్రసాద్ కృతజ్ఞ్యతలు తెలియచేస్తూ, వెబ్ సైట్లో మంథనికి చెందిన సమగ్ర సమాచారాన్ని అందించడానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. వెబ్ సైట్లో నారాయణ గురూజీ సందేశాన్ని వీడియో రూపంలో పొందుపరిచినట్లు చెప్పారు. 


AVADHANJULA PRASAD


92465752



  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE