ఉత్తరంబున గంగ , దక్షినంబున గంగ ...... తూర్పు - పడమరల బోయలింగములు
ఆరు వీధులతోని అర్క మించినయట్టి -- భ్రాహ్మనపురం చే బృందావనము
రావుల చెరువు కట్ట - రంగైన మందాట - తరచుగా తమ్మి చెరువు కట్ట
వేడుకల నడివీధి వెలుగంగ వాగు గడ్డ - పేరు కెక్కిన వాడ పెంజెరు కట్ట
- లక్ష్మినారాయణస్వామి వీధి
- వాగు గడ్ద
- దొంతుల వాడ
- రావుల చెరువు కట్త
- మందాట
- పోఛమ్మ వాడ
- నడి వీధి
- మందాట
- తమ్మ చెరువు కట్ట
- పెంజెరు కట్త
- గాంధీ ఛౌక్
- రాఘవులు నగర్
- ఎరుకల గూడెం
- బర్రె కుంట
- పాత బస్టాండ్
- శ్రీపాద కాలనీ
- భరత్ నగర్
- మసీదు వాడ