పొలాల అమావాస్య మన మంథని ప్రాంతంలో ఎద్దులకి పూజ చేస్తారు. వ్యవసాయం లేనివారు మట్టితో ఎద్దు బొమ్మలని చేసి పూజిస్తారు
తరువాత స్త్రీలు పూర్ణం భక్ష్యాలతో మొదటగా శ్రీకృష్ణుడికి వాయనం ఇచ్చి
తరువాత వారి సంతానానికి వాయనం ఇస్తారు. తరువాత భుజించి,
సాయంకాలము గ్రామ శ్రీ మనహలక్ష్మ్ దేవాలయము (రావులచెరు కట్ట )దగ్గర ఉన్న పోచమ్మ దేవాలయానికి,
గ్రామస్తులంతా ఎద్దులబండిలతో ప్రదక్షిణ చేసి జాతర జరుపుకుంటారు.
ఇది ప్రాంతీయ ఆచారం.
0 comments:
Post a Comment