మన మంథని లో కొనసాగుతున్న M.L.A & MPఎన్నికల పోలింగ్..
తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు న్నికలు జరుగుతున్నాయి. ఏడో దశ ఎన్నికల బరిలో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..
తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు న్నికలు జరుగుతున్నాయి. ఏడో దశ ఎన్నికల బరిలో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..
సాధారణ ఎన్నికల్లో భాగంగా మంథని నియోజకవర్గంలో పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం. వీరబ్రహ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. మొదట 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని నిర్ణయించిన భారత ఎన్నికల కమిషన్ తిరిగి 5గంటలకు పెంచినట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.
0 comments:
Post a Comment