సీతారామశర్మ వేదపాటశాల (పున:ప్రారంభo)
బ్రహ్మశ్రీ కొల్లారపు సీతారామశర్మ గారు వేదపాటశాలను స్తాపించి కొల్లారపు సుమారు 27 సంవత్సరాలు అయింది. ఆయన మన మంథని లొని మటoలొ వేదపాటశాల నిర్మాణం చేయాలనే అకాంక్షతొ-ఆలోచనతో ఆవిర్భవించినదే ఈ వేదపాటశాల.
ఆయన 2001 Sept లొస్వర్గస్థులయిన తరువాత, మొదతి బ్యాచ్ శిశ్యుడు స్రీనివాస్ శర్మఉపాధ్యాయునిగా 2009 వరకు తదుపరి ఓజ్జెల గనెశ్ శర్మఉపాధ్యాయునిగా 2012 వరకు మాచె నడుపబడినది గత 3సం.రాలుగా చదువుకునెపిల్లలు, ఉపాధ్యాయుడు లేక మూసి ఉన్నది.
విజ్ఞప్తి:- మంచి సంకల్పతో మరలా వేదపాటశాల పున:ప్రారంభo!! శ్రీ ధుర్ముఖినామ సంవత్సర ఉగాది రోజు తేధి:-08/04/2016 ఉదయo 09:30 గం,లకు మటoలొ చెయుచున్నాము, కావున తామెల్లరు విచ్చేసి నిర్వహించడానికి తోడ్పతారని మేమందరం భావిస్తు సహకరించ వలసినదిగా వినయ పూర్వకంగా ప్రార్ధిస్తున్నాము.
శ్రీ ఓజ్జెల గనెశ్ శర్మఉపాధ్యాయునిగా 8th March 2016 పున:ప్రారంభo
Kollarapu Pandu
Ranga Murthy (Trustee& President); Gattu Ganapthi (Secretary)
Members : Chillappagari Vissu(Purohit), Ganesh
(Purohit): Avadhanula Srikanth(Purohit): Gattu Madhukar : Kollarapu Srinivas:
Avadhanula Sudhakar
(Advisers): Astadhani Gangadhar : Gattu
Narahari : Marupaka Sudarshan .
More Details in
Mana Manthani Web site….manamanthani.org, Avadhanula Prasad
0 comments:
Post a Comment