How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

మన సి. లక్ష్మీరాజం భారతీయ జనతా పార్టీలో చేరారు.


GOOD NEWS...... 
నమస్తే తెలంగాణ పత్రిక ఛైర్మన్ సి. లక్ష్మీరాజం భారతీయ జనతా పార్టీలో చేరారు
పార్టీ జాతీయ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితోనే తాను బీజేపీలో చేరినట్లు లక్ష్మీ రాజం తెలిపారు. బీజేపీ ద్వారా తాను దేశానికి సేవ చేస్తానని చెప్పారు
VIDEO...
బీజేపీలో చేరిన 'నమస్తే తెలంగాణ' ఛైర్మన్
1:05
బీజేపీలో చేరిన 'నమస్తే తెలంగాణ' ఛైర్మన్

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE