ఈ తల్లీ కూతుళ్లను చూశారా.. వీరెవరో కాదు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మన దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య శైలజా అయ్యర్, వాళ్ల కుమార్తె అదితి. ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ అయిన శైలజా అయ్యర్ స్వతహాగా నృత్య కళాకారిణి. తన కుమార్తెను కూడా తనలాగే నృత్యంలో తీర్చిదిద్దారామె. శనివారం అదితి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి చిత్రాల మాలిక ఇది.
ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ అయిన శైలజా అయ్యర్ స్వతహాగా నృత్య కళాకారిణి. తన కుమార్తెను కూడా తనలాగే నృత్యంలో తీర్చిదిద్దారామె.
|
|
0 comments:
Post a Comment