ప్రతి తెలంగాణా వాదులు తెలుసుకోవలసిన విషయం
మనకు ఒక్క చంద్రగ్రహణం....
తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయించేందుకు చివరి యత్నం
కిరణ్ సర్కారును నిలబెట్టినందుకు ప్రతిఫలం కోరిన టీడీపీ అధినేత
నిర్ణయం వేళ కాంగ్రెస్ సీనియర్లకు ఫోన్
హిందుస్థాన్ టైమ్స్‌లో సంచలన కథనం
న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఒకప్పుడు డిసెంబర్ 9 ప్రకటన వెనక్కుపోవడానికి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి అదే కుట్రలకు పాల్పడ్డారా? తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ వచ్చిన చంద్రబాబు..
ఆఖరి నిమిషంలోనూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించారా? అవునంటోంది ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక. దశాబ్దాల తెలంగాణ ఆకాంక్ష పరిష్కారానికి వచ్చిన వేళ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశాలు జరిగిన మంగళవారం తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు విఫలయత్నం చేశారని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. మంగళవారం నాటి సమావేశాలకు ముందు ఢిల్లీలోని పలువురు కీలక కాంగ్రెస్ నాయకులతో ఆయన మంతనాలు జరిపినట్లు పేర్కొంది. ఎలాగైనా తెలంగాణ ఏర్పాటును ప్రకటించరాదని కాంగ్రెస్ నాయకులను కోరారని తెలిపింది. గత రెండేళ్లలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఓడించలేదని గుర్తు చేస్తూ దీనికి ప్రతిఫలంగా తెలంగాణను కొంతకాలం ఆపాలని అభ్యర్థించారని పేర్కొంది. ఈ మేరకు ఆయన గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారని హిందూస్థాన్ టైమ్స్ తన వార్తా కథనంలో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయాలని లేని పక్షంలో కనీసంగా ప్రస్తుతానికి వాయిదా అయినా వేయాలని చంద్రబాబు కోరారని ఆ కథనంలో తెలిపింది.
English...

Chandrababu Naidu made last-minute attempt to stall Telangana
In a last-minute failed desperate bid to stall the announcement for the creation of a separate Telangana state, Telugu Desam Party (TDP) chief N Chandrababu Naidu had called at least three senior Congress leaders ahead of Tuesday’s crucial meetings.
Naidu, whose party had opposed Telangana when it was in power in Andhra Pradesh, and provided key outside support to the BJP-led NDA government, pleaded with Congress leaders, including Ghulam Nabi Azad and Digvijaya Singh, to either “abandon” the move or “delay it for the time being”.
Sources said the TDP chief also reminded the Congress leaders that his party did not “disturb” the Kiran Kumar Reddy government by bringing a no-confidence motion against it during the past two years.
In fact the party, which has 79 legislators in the 294-member house, had stayed neutral in the last no-confidence motion moved by the Telangana Rashtra Samiti (TRS) and the YSR Congress in the state assembly in March this year, a move that helped the Congress survive the crucial vote.
The TDP, which ruled Andhra Pradesh for nearly 17 years and once a formidable force in Telangana, has been relegated to political sidelines in the region due to its confusing stand on the issue of bifurcating the state.
0 comments:
Post a Comment